Free Mystery & Crime Stories reads — Stuff Your Kindle Day is live
Download free books now and stack your TBR for the weekend.
Download Free Books
Todays Hot Deals
Home / Books / Tanhayi (Telugu)
Tanhayi (Telugu)

Tanhayi (Telugu)

By Kalpana Rentala

GET A COPY

Apple Books Amazon
ప్రేమనేది ఎప్పుడు ఎలా పుడుతుంది? దానికి సమాజ, సాంఘిక పరిమితులు విధిస్తే ఏమవుతుంది? ఆ పరిస్థితుల్లో ప్రేమని తుంచెయ్యటం తప్పా, లేక ప్రేమ కోసం సామాజిక బంధనాల నుండి విముక్తి పొందాలనుకోవటం స్వార్థమా? ఇలాంటి సున్నిత అంశాల్ని స్పృశిస్తూ హృదయాంతరాల్లో పెల్లుబికే ఆనందాలు, ఆవేశాలని మన మనస్సులతో మమేకం చేసి చదివిస్తుందీ తన్హాయి. మన దైనందిక జీవితాల్లో మన ప్రేమని ఇంకొకరితో పంచుకోలేకపోవచ్చు, ఇంకొకరి ప్రేమని గుర్తించలేక పోవచ్చు. కానీ  ఈ రచన ద్వారా ఆ అనుభూతుల్ని ఓసారి తప్పకుండా ఆస్వాదించ వచ్చు.
2010 జూన్ 11 నుంచి 2010 డిసెంబర్ 16 వరకు కల్పనా రెంటాల బ్లాగు 'తూర్పు - పడమర' లో సీరియల్గా ప్రచురితమై ఇప్పుడు, 2012 సెప్టెంబరులో ఈ-పుస్తకరూపంలో (eBook) మీ ముందుకు వస్తోంది. 
🎁 Win Free Books! Enter our giveaway for a chance to win amazing books Enter Now

Ratings & Reviews

What do you think?

Be the first to share your thoughts! Write a review for 'Tanhayi (Telugu)' and help others discover this amazing read.

Related New Releases

Help us improve by giving your feedback.
Submit Feedback